About

Pages

Tuesday, February 26, 2013

ఇది మన రైల్వే బడ్జెట్

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే బడ్జెట్ 2013-2014 ను కేంద్ర  రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ కొద్ది సేపటి క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్ లోని ప్రధానాంశాలు క్రింది విధంగా ఉన్నాయి.
బడ్జెట్ ప్రధానాంశాలు:
* వచ్చే ఏడాదిలో భారీస్థాయిలో ఆర్పీఎఫ్ నియామకాలు
* రైల్వేలో లక్ష 20వేల కొత్త ఉద్యోగాలు భర్తీ
* సికింద్రాబాద్‌ లో ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటు
* దళారులకు అడ్డుకట్టవేసేందుకు ఆధార్‌ తో టికెట్ అనుసంధానం
* కంభం-పొద్దుటూరు కొత్త రైల్వే లైన్
* కాజిపేటలో సిల్క్ డెవలప్‌ మెంట్ ఇన్‌ స్టిట్యూట్
* మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు
* ఉత్తమ ప్రతిభగల క్రీఢాకారులకు ప్రత్యేక ఉచిత పాస్‌ లు
* సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ ప్రెస్ రైలును వీక్లి ఎక్స్‌ ప్రెస్‌ గా మార్పు
* మంచిర్యాల-ఆదిలాబాద్ వయా ఉట్నూరు కొత్తరైల్వే లైన్ ఏర్పాటు
* సిద్దిపేట-అక్కన్న పేట కొత్తరైల్వే లైన్ ఏర్పాటు
* వాసిమ్-ఆదిలాబాద్ వయా మహుర్ కొత్త రైల్వేలైన్ ఏర్పాటు
* ధర్మవరం-పాకాల డబ్లింగ్ పనులు పూర్తి చేయడం
* మహబూబ్‌ నగర్-గుత్తి డబ్లింగ్ విస్తరణ పనులు
* సికింద్రాబాద్-ఆదిలాబాద్ వయా ముద్కేల్ కొత్తలైను ఏర్పాటు
* కర్ణాటక-చిక్‌ బల్హాపూర్-పుట్టపర్తి మధ్య కొత్త రైలు మార్గం
* సికింద్రాబాద్-బెల్లంపల్లి ఎక్స్‌ ప్రెస్‌ ను కాగజ్‌ నగర్ వరకు పొడిగించడం
* ఐదు వందల కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం
* 450 కిలో మీటర్ల మేర గేజ్ కన్వర్షన్ చేయడం
* తిరుపతి-కాట్టడి కొత్తరైల్వే లైన్ ఏర్పాటు
* మంచిర్యాల-మందమర్రి డబ్లింగ్ పనులు పూర్తి చేయడం
* స్వల్పంగా సూపర్‌ ఫాస్ట్, తత్కాల్ రిజర్వేషన్ ఫీజు పెంపు
* ప్రస్తుతం రైల్వే శాఖ రవాణా నష్టం రూ.24,600 కోట్లు
* ఆర్పీఎఫ్ ఉద్యోగాల్లో పది శాతం మహిళలకు కేటాయింపు
* ఆర్‌ ఆర్‌ బీ రిక్రూట్‌ మెంట్ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం
* లేడీస్ స్పెషల్ బోగీల్లో మహిళా ఆర్పీఎఫ్‌ ల కేటాయింపు
* దేశం మొత్తం మీద నాలుగు కొత్త బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు
* విజయవాడకు బాట్లింగ్ ప్లాంట్ కేటాయింపు
* ప్రస్తుతం ఉన్న ఆదర్శరైల్వే స్టేషన్లకు అదనంగా మరో 60 కొత్త ఆదర్శ రైల్వే స్టేషన్లు
* తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ వీక్లి
* తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ వయా విశాఖపట్నం కొత్తరైలు
* విశాఖపట్నం-జోథ్‌ పూర్ వయా తిత్లాగఢ్ వీక్లి ఎక్స్‌ ప్రెస్
* విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ వీక్లి రైలు
* నంద్యాల-కర్నూలు టౌన్ ప్యాసెంజర్ డైలీ సర్వీసు
* చెన్నై-తిరుపతి మెమో సర్వీసు
* తిరుపతి-కట్వాడి డబ్లింగ్ పనులు
* ధర్మవరం-పాకాల డబ్లింగ్ పనులు
* మహబూబ్‌ నగర్-గుత్తి డబ్లింగ్ పనులు
* కాకినాడ-ముంబైల మధ్య వారానికి రెండుసార్లు రైళ్ళు
* పుదుచ్ఛేరి-తిరుపతి మధ్య వారానికి ఒకసారి రైలు
* తిరుపతి-భువనేశ్వర్ వయా విశాఖపట్నం మధ్య కొత్తరైలు
* రాయ్‌ పూర్-కాచిగూడల మధ్య కొత్తరైలు
* శ్రీనివాసపుర-మదనపల్లె మధ్య కొత్తరైలు
* కాజిపేటలో సిల్క్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
* మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు
* ఉత్తమ ప్రతిభగల క్రీఢాకారులకు ప్రత్యేక ఉచిత పాస్‌లు
* సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలును వీక్లి ఎక్స్‌ప్రెస్‌గా మార్పు
* మంచిర్యాల-ఆదిలాబాద్ వయా ఉట్నూరు కొత్తరైల్వే లైన్ ఏర్పాటు
* సిద్దిపేట-అక్కన్న పేట కొత్తరైల్వే లైన్ ఏర్పాటు
* వాసిమ్-ఆదిలాబాద్ వయా మహుర్ కొత్త రైల్వేలైన్ ఏర్పాటు
* ధర్మవరం-పాకాల డబ్లింగ్ పనులు పూర్తి చేయడం
* మహబూబ్‌నగర్-గుత్తి డబ్లింగ్ విస్తరణ పనులు
* సికింద్రాబాద్-ఆదిలాబాద్ వయా ముద్కేల్ కొత్తలైను ఏర్పాటు
* కర్ణాటక-చిక్‌బల్హాపూర్-పుట్టపర్తి మధ్య కొత్త రైలు మార్గం
* సికింద్రాబాద్-బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను కాగజ్‌నగర్ వరకు పొడిగించడం
* ఐదు వందల కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం
* 450 కిలో మీటర్ల మేర గేజ్ కన్వర్షన్ చేయడం
* తిరుపతి-కాట్టడి కొత్తరైల్వే లైన్ ఏర్పాటు
* మంచిర్యాల-మందమర్రి డబ్లింగ్ పనులు పూర్తి చేయడం
* స్వల్పంగా సూపర్‌ఫాస్ట్, తత్కాల్ రిజర్వేషన్ ఫీజు పెంపు
* ప్రస్తుతం రైల్వే శాఖ రవాణా నష్టం రూ.24,600 కోట్లు
* ఆర్పీఎఫ్ ఉద్యోగాల్లో పది శాతం మహిళలకు కేటాయింపు
* ఆర్‌ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం
* లేడీస్ స్పెషల్ బోగీల్లో మహిళా ఆర్పీఎఫ్‌ల కేటాయింపు
* దేశం మొత్తం మీద నాలుగు కొత్త బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు
* విజయవాడకు బాట్లింగ్ ప్లాంట్ కేటాయింపు
* ప్రస్తుతం ఉన్న ఆదర్శరైల్వే స్టేషన్లకు అదనంగా మరో 60 కొత్త ఆదర్శ రైల్వే స్టేషన్లు
* తిరుపతి-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ వీక్లి
* తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ వయా విశాఖపట్నం కొత్తరైలు
* విశాఖపట్నం-జోథ్‌పూర్ వయా తిత్లాగఢ్ వీక్లి ఎక్స్‌ప్రెస్
* విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ వీక్లి రైలు
* నంద్యాల-కర్నూలు టౌన్ ప్యాసెంజర్ డైలీ సర్వీసు
* చెన్నై-తిరుపతి మెమో సర్వీసు
* తిరుపతి-కట్వాడి డబ్లింగ్ పనులు
* ధర్మవరం-పాకాల డబ్లింగ్ పనులు
* మహబూబ్‌నగర్-గుత్తి డబ్లింగ్ పనులు
* కాకినాడ-ముంబైల మధ్య వారానికి రెండుసార్లు రైళ్ళు
* పుదుచ్ఛేరి-తిరుపతి మధ్య వారానికి ఒకసారి రైలు
* తిరుపతి-భువనేశ్వర్ వయా విశాఖపట్నం మధ్య కొత్తరైలు
* రాయ్‌పూర్-కాచిగూడల మధ్య కొత్తరైలు
* శ్రీనివాసపుర-మదనపల్లె మధ్య కొత్తరైలు
* విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో టూరిస్టుల కోసం ఢిల్లీ తరహా ఏర్పాట్లు
* నర్సాపూర్-నాగర్‌ సోల్‌ ల మధ్య ఎక్స్‌ ప్రెస్ డైలీ సర్వీసుగా మార్పు
* సికింద్రాబాద్-లోకమాన్య ఎక్స్‌ ప్రెస్ డైలీ సర్వీసుగా మార్పు
* సికింద్రాబాద్-కర్నూలుల మధ్య కొత్తగా ఎక్స్‌ ప్రెస్ రైలు
* రిజర్వేషన్ల ఉపసంహరణ ఛార్జీలు స్వల్పంగా పెంపు
* ఏసీ మొదటి తరగతి రిజర్వేషన్ ఛార్జీలు రూ.35 నుంచి రూ.60కి పెంపు
* ఏసీ రెండో తరగతి రిజర్వేషన్ ఛార్జీలు రూ.25 నుంచి రూ.50కి పెంపు
* ఏసీ ఛైర్‌ కార్, థర్డ్ ఏసీ ఏసీ రిజర్వేషన్ ఛార్జీలు రూ.25 నుంచి రూ.40కి పెంపు
* ఛార్జీల పెంపులేదు
* రైల్వే ఛార్జీల పెంపును సమీక్షించేందుకు కొత్త అథారిటీ ఏర్పాటు
* సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌ లకు సర్‌ ఛార్జీల వసూలు
* ఏడాదిలో రెండుసార్లు ఛార్జీల పెంపుపై సమీక్ష
* మూడేళ్లకొకసారి ఫ్రీడమ్ ఫైటర్ల పాసుల రెన్యువల్
* ఫుడ్ కంప్లయింట్స్ కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 100 111 321 ఏర్పాటు
* రైళ్లలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఐఎస్‌ వో స్థాయి వంటశాలల ఏర్పాటు
* విశాఖపట్నంలో ఎగ్జిక్యూటీవ్ లాంజ్ ఏర్పాటు
* విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆజాదీ ఎక్స్‌ ప్రెస్

0 comments:

Post a Comment